¡Sorpréndeme!

Kangana Ranaut Fires On Bollywood Industry | Filmibeat Telugu

2019-02-08 1,115 Dailymotion

Kangna Ranaut has become a fire brand in Bollywood. No matter how many controversies, Kangana has the same level of craze.
#kvvijayendraprasad
#ranilakshmibai
#manikarnika
#kamaljain
#kanganaranaut
#krishjagarlamudi
#bollywoodnews
#aliabhatt
#aamirkhan

కంగనా రనౌత్ బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. ఎన్ని వివాదాలు ఉన్నా కంగనాకు అంతే స్థాయిలో క్రేజ్ కూడా ఉంది.పోస్ట్ రిలీజ్ తర్వాత కూడా మణికర్ణిక చిత్రం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్కూల్ పిల్లలకు, బాలీవుడ్ ప్రముఖుల కోసం ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసారు. ఇప్పటికే మణికర్ణిక చిత్రం మంచి వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా పెర్ఫామెన్స్, పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.